skip to main
|
skip to sidebar
idinagundechappudu...
13, జూన్ 2010, ఆదివారం
ప్రభు ... నీలోని ఎ రూపాన్ని చూడను? చిరుజల్లులతో తడిసి గుబాలిస్తున్న పుడమి అందం చూసి ఆనందిచాలా...జడివానలో కొట్టుకొని పోతున్న జీవరాసులని చూసి కుమిలి పోవాలా???
ప్రశాంతంగా..గుండె లోతుల్ని తట్టి పలకరిస్తున్న అందమైన సాగరుడిని చూసి ఉప్పొంగిపోవాలా..... ఉగ్రరూపంతో ఊగిపోతూ... కబలించి వేస్తున్న సముద్రుడిని చూసి విల విల లాడాలా??? వెండి కొండలా మంచుతో మెరిసి పోతున్న హిమాలయాలని చూసి మురిసి పోవాలా.. అగ్ని శిఖలతో నిండి.. ఉబుకుతున్న లావా తో భయంకరంగా ఉన్న అగ్ని పర్వతాన్ని చూసి వణికి పోవాలా??? మానవ తపిదాలవల్ల మారిపోతున్న భూమాత రూపం చూసి ఇది కలియుగ అంతానికి నాంది అని అనుకోవాలా???
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
బ్లాగు ఆర్కైవ్
▼
2010
(11)
▼
జూన్
(4)
►
జూన్ 25
(1)
►
జూన్ 15
(1)
▼
జూన్ 13
(1)
ప్రభు ... నీలోని ఎ రూపాన్ని చూడను? చిరుజల్లులతో...
►
జూన్ 12
(1)
►
మే
(4)
►
మే 29
(1)
►
మే 11
(1)
►
మే 10
(1)
►
మే 09
(1)
►
ఏప్రిల్
(3)
►
ఏప్రి 26
(1)
►
ఏప్రి 25
(2)
నా గురించి
SHARADA"S....
Hyderabad, Andra Pradesh, India
NA GURINCHI NENU TELUSUKOVALANI..
నా పూర్తి ప్రొఫైల్ను చూడండి