12, జూన్ 2010, శనివారం
అమ్మ తనానికి అర్థం అంతరించి పోఇ కుప్ప తొట్టిలో దొర్లుతోంది !..బిడ్డ భారమైతే ...కారణాలు ఏమైనా కావచ్చు ..మానవత్వం అంతరించి పోవాలా ? చీమల పాలు.. కుక్కల పాలు చేయాలా ? అమానుషం కాదా? లోకంలో అమ్మలు కాలేని అమ్మలు ఎందరు లేరు ? అనాధ శరణాలయం ముందర వదిలితే వారి ఆర్తి అయినా తీరుతుంది కదా ....జంతువులే నయం !వాటి మానాన అవి బ్రతికేదాక అవి తమ పిల్లలని కాపాడతాయి !ఆపాటి కనికరం కూడా లేదా మనకి ?హంతకులకి ఉరిశిక్ష కదా వేయాలి ..మరి ఈ శిశు హంతకులకి ఎవరు వేస్తారు శిక్ష ??????????????
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి